సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా బధ్రు నాయక్

జిల్లా
Headlines:
  1. సేవాలాల్ సేన కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బధ్రు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
  2. గిరిజన సమస్యల పరిష్కారానికి సేవాలాల్ సేన కొత్త నాయకత్వం
  3. అధ్యక్షుడిగా బధ్రు నాయక్: బాధ్యతలు నిర్వహించేందుకు నిబద్ధత
  4. సేవాలాల్ సేనలో జిల్లా కమిటీ నిర్మాణానికి ఆదేశాలు
  5. తెలంగాణ గిరిజన సంక్షేమం కోసం సేవాలాల్ సేన కృషి

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తా బధ్రు నాయక్ అధ్యక్షులుగా గూగుల్ బధ్రు నాయక్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా శనివారం హైదరాబాద్ లో ఎన్నుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు సభావాత్ శ్రీను నాయక్ నియామక పత్రాన్ని అందించారు.జిల్లాలో పూర్తిస్థాయి మండల కమిటీ నిర్మించాలని ఆదేశించారు . నాపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అదేవిధంగా అధ్యక్షులు సభావాత్ శ్రీను నాయక్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర విద్యార్థి నాయకుడు ఆంగోత్ నగేష్ మరియు సేవాలాల్ సేన  ఇంచార్జ్ గోపి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment