●తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 11 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండలం సామ్య తండాలో నూతనంగా నిర్మిస్తున్న సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి ప్రముఖ సంఘ సేవకులు, తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా విరాళం, యాభై వేల రూపాయలు సొంత నిధుల నుండి, అందజేశారు.జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా మాట్లాడుతూ, శివ్వంపేట మండలంలో, ప్రతి ఒక్క తండాలో నాకు తోచిన సహాయ సహకారాలు, ప్రతి ఒక్కరికి అందజేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో, రాజేందర్ నాయక్, రవి నాయక్, నరేష్, పూల్ సింగ్ ,ప్రకాష్,తేజ,నర్సింగ్ తండావాసులు తదితరులు పాల్గొన్నారు