పాల్వంచ మండలం పాండురంగాపురం తండా గ్రామానికి చెందిన గూగులొత్ బద్రు నాయక్ రైతు సేన జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర మహాసభలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆంగోత్ రాంబాబు నాయక్ అధ్యక్షత లో సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రేమ్చంద్ నాయక్ సేవలల్ సేన జాతీయ అధ్యక్షులు చిన్న బాబు నాయక్ , సేవాలాల్ సేన గౌరవ అధ్యక్షులు బాలాజీ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురాం రాథోడ్, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేక్య నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసు రామ్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ భోజు మహారాజ్ వీరి చేతులు మీదుగా నియామక పత్రాని అందజేశారు రైతుసమశ్య పై నిరంతరం కృషి చేస్తానని రైతు సేన జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు తెలిపారు
సేవాలాల్ రైతు సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగాబద్రునాయక్
by admin admin
Published On: August 11, 2024 4:40 pm