మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఏడు రోజుల జైలు…

మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఏడు రోజుల జైలు…

నిజామాబాద్ జిల్లా :మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఏడు రోజుల జైలు విధించినట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

నిజామాబాద్ నగరంలోని బోర్గాం కు చెందిన శ్రీధర్(25).గత కొన్ని రోజులుగా తరుచూ మద్యం సేవించి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగించి న్యూసెన్స్ చేసినందుకు శ్రీధర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.బుదవారం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ వ్యక్తికి ఏడు రోజులు జైలు విధించినట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment