ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..హుజరాబాద్

*ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు హుజరాబాద్*

*ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్*

*హుజురాబాద్ డిసెంబర్ 28 ప్రశ్న ఆయుధం*

శనివారం రోజున ఎస్ఎఫ్ఐ హుజరాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 55వ

ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హుజురాబాద్ ఉన్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం అయినా మౌలిక లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కావున వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో హుజూరాబాద్ లో రానున్న రోజుల్లో అనేక ఉద్యమాలు చేస్తాం అని అన్నారు కార్యక్రమంలో అజయ్ అరవింద్ లోకేష్ శ్రీకాంత్ రాజకుమార్ వెంకటేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now