Site icon PRASHNA AYUDHAM

ఎస్ఎఫ్ఐ పట్టణ నూతన కమిటీ ఎన్నిక

IMG 20250521 WA2190

*ఎస్ఎఫ్ఐ పట్టణ నూతన కమిటీ ఎన్నిక*

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కామారెడ్డి పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి ముదం అరుణ్ ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణ నూతన అధ్యక్షుడిగా ఎస్ నితిన్, కార్యదర్శిగా కె రాహుల్, ఉపాధ్యక్షులుగా నవీన్ సాయి తేజ, సహాయ కార్యదర్శులు గా శ్రీకాంత్ , సాయి ప్రకాష్ గౌడ్ లు కమిటీ సభ్యులుగా జ్ఞానేశ్వర్, అశోక్, మహేష్, సన్నీ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని, ఎస్ఎఫ్ఐ బలోపేతానికి కృషి చేస్తామని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

Exit mobile version