రక్షణకు ధీటుగా సేవకు సాటిగా శభాష్ అనిపించుకుంటున్న మట్టేవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే భద్రకాళి ఆలయానికి ఉత్సవాల సందర్భంగా పోటెత్తిన భక్తులు. ఆలయానికి వస్తున్న భక్తులకు రక్షణతో భద్రత కల్పిస్తూ బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు. ఆలయానికి వస్తున్న వికలాంగు రాలికి వీల్ చేరు ద్వారా సహాయ మందించిన మట్టేవాడ పోలీసులు, సీఐ గోపిని వారి పోలీస్ సిబ్బందిని భక్తులు అభినందిస్తున్నారు.