Site icon PRASHNA AYUDHAM

షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్, శెట్కార్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన  -మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్

IMG 20250101 WA0042

 :షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్, శెట్కార్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన 

-మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్

బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ శెట్కార్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియా మాట్లాడుతూ,కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటు.కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, పట్టణ కౌన్సిలర్లు, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీకృష్ణ, పాల్గొన్నారు.

Exit mobile version