కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలి షబ్బీర్ అలీ పైర్..

కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలి షబ్బీర్ అలీ పైర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:

తెలంగాణ బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలని అన్నారు. బి.ఆర్.ఎస్. హయాంలో పోలీసు వ్యవస్థను దారుణంగా నడిపించారని మండిపడ్డారు.
రాజకీయంలో ఉన్నప్పుడు
ఆరోపణలు వస్తాయని అన్నారు.
దానిని ప్రజల ముందుకు పోయి నిరూపించుకోవాలని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment