నిజామాబాదు అర్బన్ పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

నిజామాబాదు అర్బన్ పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ..

IMG 20240825 WA0115

నిజామాబాదు పట్టణానికి చేందిన భజన్న గారి భార్య విజయ  అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ కి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ  వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి విజయ కి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 2,50,000/-రూపాయల ఎల్.ఓ.సి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ కి విజయ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు..

Join WhatsApp

Join Now