షబ్బీర్ అలీ కి ఆహ్వాన పత్రిక అందజేత.

షబ్బీర్ అలీ కి ఆహ్వాన పత్రిక అందజేత.

 

కామారెడ్డి జిల్లా దోమకొండ

(ప్రశ్న ఆయుధం) జూలై 8

 

 

 

: దోమకొండ మండల కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ కి ఈనెల 13న దోమకొండ లో జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులుఅందజేశారు. ఈ కార్యక్రమానికి చేశాను మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతారాం,మధు మాజీ ఎంపీటీసీ నల్ల శ్రీనివాస్ , శంకర్ రెడ్డి సంతోష్ రెడ్డి,ఆలే కమిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, ఈవో ప్రభు, కమిటీ ధర్మకర్తలు ఎల్లం, రమేష్, బాలరాజు కాంగ్రెస్ కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

Join WhatsApp

Join Now