మావోయిస్టులకు షా కీలక పిలుపు

*మావోయిస్టులకు షా కీలక పిలుపు*

ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడిన మావోయిస్టులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత తమదేనన్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్ఘడ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వందలాది మంది మావోయిస్టులను రక్షణ దళాలు ఏరివేశాయి. ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతూనే ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment