Site icon PRASHNA AYUDHAM

శాలిని–పరమేష్ గౌడ్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

IMG 20251218 215634

Oplus_16908288

సంగారెడ్డి, డిసెంబర్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డిలో శాలిని–పరమేష్ గౌడ్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కేక్ కట్ చేయించి దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శాలిని–పరమేష్ గౌడ్ దంపతులు తమకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version