సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓట్లు వేసిన వాళ్లకి సిగ్గు లేదా : మాజీ మంత్రి అంబటి

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓట్లు వేసిన వాళ్లకి సిగ్గు లేదా : మాజీ మంత్రి అంబటి

ఎమ్మెల్యేగా ఒకరిని గెలిపించి చేతులు కట్టుకొని నిలబడేదేమో కాంట్రాక్టర్ డిఎన్ఆర్ దగ్గర

రాజ్యాంగెతర శక్తిగా డిఎన్ఆర్ ఉన్నారు

సత్తెనపల్లి పట్టణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో జరిగిన గందరగోళంలో భాగంగా సోమవారం పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్లో మాజీమంత్రి రజనీతో పాటు విచారణకు హాజరయ్యారు…

*మాజీ మంత్రి అంబటి రాంబాబు హైలెట్స్*

అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు???

నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఒకరికి వేస్తే మరొకరు పెత్తనం చేస్తున్నారంటూ ఎద్దేవా…

డిఎన్ఆర్ అనే కాంట్రాక్టర్ నియోజకవర్గంలో రాజ్యాంగేతర ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు..

ఓట్లు ఒకరికి వేసి గెలిపించి మరొకరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడుతున్నారు…

ఓట్లు వేసిన వాళ్లకు సిగ్గు లేదా???

నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మొత్తం డిఎన్ఆర్ కి రాసిచ్చారు రాజకీయం మొత్తం అక్కడే నడుస్తుంది

సత్తనపల్లి నియోజకవర్గంలో ఉన్న స్థలాలు మొత్తం ఆక్రమించుకుంటున్నారు

మొత్తం ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు

నేను నియోజకవర్గంలో రాజకీయం చేశాను ఇలాంటి నేనెప్పుడూ చేయలేద

Join WhatsApp

Join Now

Leave a Comment