ఎమ్మార్పీఎస్ అధ్యక్షుని కలిసిన షానూరు

ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ని మర్యాద కలిసిన టీ జే యూ యాదాద్రి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా

 

యాదాద్రి భువనగిరి

ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ని స్థానిక వివేరా హోటల్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు . ఈ సందర్భంగా మొహమ్మద్ షానూర్ బాబా మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నామని మాకు మద్దతుగా ఉండాలని కోరారు .

Join WhatsApp

Join Now