మాజీ ఎమ్మెల్యే మృతిపై ష‌ర్మిల దిగ్భ్రాంతి..

మాజీ ఎమ్మెల్యే మృతిపై ష‌ర్మిల దిగ్భ్రాంతి..

IMG 20240826 WA0063

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజ్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డేవిడ్ రాజ్ మరణం ఆయన కుటుంబానికి, కాంగ్రెస్‌కి తీరని లోటని ష‌ర్మిల ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చారు.

Join WhatsApp

Join Now