సంగారెడ్డి/పటాన్ చెరు, జనవరి 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఓ నిరుపేద వైద్య ఖర్చులకు ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు లేని అనాధ చిన్నారి గీత తలసేమియా వ్యాధితో బాధ పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ గీత వైద్యానికి తనవంతు ఆర్థిక సహాయం అందజేశారు.
ఆర్థిక సహాయం అందజేసిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్
Published On: January 9, 2025 7:28 pm
![](https://prashnaayudham.com/wp-content/uploads/2025/01/IMG_20250109_192503.jpg)