కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన శేరి సతీష్ రెడ్డి 

కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన శేరి సతీష్ రెడ్డి

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదరాబాద్: కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు కార్మికులకు కర్షకులకు వ్యాపారస్తులకు స్వచ్ఛంద సంస్థ నాయకులకు విద్యార్థులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ 2025 సంవత్సరంలో ప్రజలందరూ ఆర్థికంగా ఎదగాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు కొత్త సంవత్సరంలో ప్రజలు సంతోషం అదృష్టం శాంతి కలగాలని కోరుకున్నారు.

Join WhatsApp

Join Now