బాంబే హైకోర్టును ఆశ్రయించిన శిల్పాశెట్టి దంపతులు..

బాంబే హైకోర్టును ఆశ్రయించిన శిల్పాశెట్టి దంపతులు

IMG 20241009 WA0039

నటి శిల్పాశెట్టి కుంద్రా, ఆమె భర్త రాజ్‌కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వారి ఇంటిని, ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ED వారికి నోటీసు పంపింది. ఆ నోటీసును సవాల్ చేస్తూ శిల్పా, కుంద్రా దంపతులు బాంబే హైకోర్టు గడప తొక్కారు. దీనిపై అక్టోబర్ 10న విచారణ జరగనుంది.

Join WhatsApp

Join Now