Site icon PRASHNA AYUDHAM

జయనగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకురాలు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన శిరీష సత్తూర్ 

IMG 20241225 WA0135

జయనగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకురాలు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన

శిరీష సత్తూర్

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25: కూకట్‌పల్లి ప్రతినిధి

స్థానిక 124 డివిజన్ జయనగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకురాలు, సమైక్య ప్రెసిడెంట్ దేవి నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శేరి లింగంపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ యొక్క ఉన్నతమైన భావాలను సంబోధిస్తూ జరిగిన ఈ వేడుకలలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దేవి ని అభినందించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

Exit mobile version