ప్రజారోగ్యం – కాలనీల పరిశుభ్రత లో భాగంగా మొదటి రోజు కార్యాచరణ: గాదె శివ చౌదరి

ప్రజారోగ్యం – కాలనీల పరిశుభ్రత లో భాగంగా మొదటి రోజు కార్యాచరణ: గాదె శివ చౌదరి

ప్రశ్న ఆయుధం ఆగస్టు 29: కూకట్‌పల్లి ప్రతినిధి

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, కాలనీల పరిశుభ్రతలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నరికి వేసిన చెట్ల కొమ్మలు,చెత్త, మట్టి కుప్పలను తొలగించే పనులకు శిల్పా, ఎస్ఎంఆర్, గోపాల్ నగర్ ప్రాంతాల్లో మొదలు పెట్టడం జరిగింది

చెత్త చెదారం పేరుకుపోయి వర్షాలు కారణంగా మరింత దుర్గంధం వేదజల్లుతున్న ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కార మార్గంగా – పరిశుభ్రత ధ్యేయంగా చెత్తను తొలగించటం, మట్టి కుప్పలను ఎత్తించడం జరుగుతుంది. జిహెచ్ఎంసి అధికారులు, శానిటేషన్ వర్కర్స్ తో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయడం జరుగుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment