పాదరసం తొ చెసిన శివలింగం: దీనిని మెడలొ గాని, వుంగరంలొ గాని, ఇంటిలోగాని, వుంచుకొని రోజు పూజ చెయడం వల్ల సకల దోశాలు నివారణ అయ్యి , మీకు అంతా మంచి జరుగుతుంది. ఇది మి దగ్గర వుండడం వల్ల వందలాది మంచి ప్రయెజనాలు మికు కలుగును.
పాదరసం: పురాణాలప్రకారం పాదరసం శివుని యెక్క వీర్యమని నమ్ముతారు, చాలా మంది శివున్ని పూజ చెస్తారు అలాగె ముక్యంగా శివలింగాన్ని ప్రత్యెకంగా, పిల్లలు పుట్టడానికి, స్త్రిల, పురుసుల యెక్క పిల్లల లెమి పొవడానికి సంతాన ప్రాప్తికి ఎక్కువగా పూజలు చెస్తుంటారు.
ఈ పాదరసాన్ని శాస్త్రియంగా సుద్దులు చెయాలి( అనగా అపరిశుబ్రంగా వున్న పాదరసాన్ని పూర్తి పరిశుబ్రంగా చెసిన తర్వాతె దీన్ని మిరు రసలింగంలా చెసుకొని వాడుకొవాలి, ఇలా శుద్దులు చేయకుండా వాడకూడదు)
పాదరస లింగం మనదగ్గర వుంటె వాటి యెక్క ప్రయజనాలు రుశులు, మునులు, సిద్దులు చెప్పినవి చెప్తున్నాను చూడండి.
దీనినె పారదోత్తమత అంటారు అనగా పాదరసం ఉత్తమ గుణాలు:
పాదరసం శివలింగం చెసి పూజిస్తె:
నూరు అశ్వమేదములు, కోటి గోదానములు, అనేక స్వర్ణ దానములు, సకల పుణ్య తీర్ద స్నానములు చేసిన పలము కేవలం రసలింగ దర్శనం చేతనె కలుగును. రస లింగంమును భక్తితొ పూజించినవానికి త్రిలొకములలోని శివలింగములన్నింటిని పూజించిన పలము కలుగును.
భక్చణము, స్పర్సనము, దానము, ద్యానము, ఫూజనము, అని రసపూజ అయిదు విదములుగా వున్నది. రసమును భక్చించినచొ పూర్వ జన్మ పరిపాకములవలన కలిగిన రోగములను పాపములను గూడా నశింపచెయును.
సుగంద ద్రవ్యములు చేర్చి నూరిన రసమును శివలింగమునకు లేపనము చేసిన సకల పాపములును రోగములను నశింపచేయును.
త్రటిమాత్ర అభ్రకమైనము రసమందు జారణము గావించినయెడల నూరు క్రతువులు చేసిన పలమభ్భును. ఇది శివ వాక్యము. శంభు వీర్యమును ఎవరు దూసింతురొ అట్టి నీచులు మహా నరకమునందు బడి దుఃఖింతురు.
రసద్యానము వలన, బ్రహ్మా హత్యాది మహాపాతకములు తొలగును. రసము హ్రుదయమందుండగా అనగా మెడలొ హారంలొ వెసుకొని వుండగా, ఎవరు మరణించునొ వానికి పునరావ్రుత్తి రహితమెక్చము ప్రాప్తించును.
ఇంకా కొన్ని ముఖ్యమైనవి
1, మీకున్నటువంటి భయం నుంచి చెడు ప్రబావాలనుంచి తొలగి దైర్యం పెంపొందును.2, సంతొసం అలాగె అన్ని పనులు చేయగలననె నమ్మకము వచ్చును.3, మంచి ఆహ్ల్లదకరమైన జీవితం కలుగును.4, మీరు కొరుకున్న పనులు, మెదలుపెట్టాలనుకున్న పనులు సక్రమంగా జరుగును.5, మీ అన్ని రకాల గ్రుహ సమస్యలు తొలిగిపోవును.6, రోగాల నుండి విముక్తులు అవుతారు.7, మీకు మంచి పెరు ప్రతిస్టలు దక్కుతాయి. 8, మీకు హోదా వచ్చును. గొరవం వచ్చును( gouravam)9, మీరు చెసెపనులలొ మంచి గుర్తింపు వచ్చును.10, మీకు ఈ రసమణి వాడడంవల్ల చెడు ద్రుస్టి ఇతరులనుంచి, అనగా శత్రువులనుంచి, వారు చెసె చెడు పనులనుంచి రక్చగా వుండును.11, మంచి ఆరొగ్యం , అలాగె మంచి గుణాలు మికు కలుగుతాయి.12, దనప్రాప్తి లెదా లక్చ్మి కటాక్చం వుండును.13. మీరు ఇప్పుడు చెస్తున్న వ్యాపారం లొను బిసినెస్ లొను అన్ని రంగాల్లొను మీకు మంచి లాబం కలుగును.14, మీకున్న అన్ని సమస్యలు ఇబ్బందులు, ఇక్కట్టులు అన్ని తొలగిపొవును.15, మీకు మంచి గుర్తింపు మీ పై అదికారులనుంచి, పెద్దలనుంచి, స్నెహితులనుంచి, తెలియని వ్యక్తులనుంచి కూడా లబించును.16, మీరు చెప్పె మాటలు ఎదిటివారికి ఆకర్సణగా వుండును.17, మీ కుటుంబ సమస్యలు తొలిగిపొయి సుకవంతమైన జీవితాన్ని ముందుకు నడపవచ్చును.18, మీరు చెసె పనులలొ విజయం మంచి పెరు వచ్చును.19,మీరు విజయవంతమైన జివితాన్ని పొందగలరు, మీరు చెసె పనులలొ మానసిక త్రుప్తి కలుగును.20, రసలింగం అన్ని రకాల వివాహా దొసాలను తొలిగించును.21, ఈ రసలింగం యెక్క ప్రత్యెకతలు, మనుసులపై ఎంతొ ప్రబావంగా చుపుతాయి, మనుసులయెక్క ఆరొగ్య రిత్త్య, మానసిక వొత్తిడి రిత్యా, జ్ణానంపెంపొందిచుటలొను, సొసియల్ అలాగె దైవ బక్తి ని కలుగుచెయుటలొను, ఆర్దికంగా మెరుగుపడడంలోను మీకు చాలా సహాయపడుతుంది.22, మన ప్రాచీన వేదాలు, గ్రందాలు పాదరసం గురించి, అత్యద్బుతంగా పెర్కొనబడినాయి, వాటిలొ కొన్ని విసయాలు:- సక్రమంగా సుద్దులు అనగా పాదరసంలొ వున్న కంచుకాది దోసములను తొలిగిస్తె ఈ సుద్ది చెసిన పాదరసంతొ శివలింగంలా లెదా వెరె వస్తువుల చెసుకొని దీనిని నిరంతరం ఉపయెగిస్తె, పై చెప్పిన ప్రయెజనాలె కాక, ఆరొగ్య పరంగా కూడా సహాయపడుతుంది, హై బి పి ని తగ్గించడంలొ, అస్త్మాని తగ్గించడంలొ, శ్రుంగార శక్తి పెరగడంలోను ఎంతొ గొప్పగా ఉపయెగపడును.
ఈ విసయాలు జొతిస్య పరంగానె గాక, శాస్త్ర విజ్నాన పరంగా కూడా రుజువు అయ్యినాయి,
ఈ ప్రయెజనాలు పొందుటకు రసలింగాన్ని చెసుకొని అనగా కచ్చితంగా మంచి శుద్దులు చెసిన దాని యెక్క రసలింగం మాత్రమె తిసుకొని, ఈ రసలింగానికి పాలతొ లెదా పంచ బక్చ పరమానాలతొ అబిసెకం చెసి ఆ చెసిన వస్తువులు అందురు సెవించినప్పుడు ఇది సర్వరొగనివారిణిలా గా పనిచెయును.
చిరాయుష్ ఖాదర్
9859555999
9980609030