రైతులకు అందుబాటులో వరి విత్తనాలు

వరి
Headlines
  1. శివ్వంపేటలో రైతులకు వరి విత్తనాల విక్రయ కేంద్రం ప్రారంభం
  2. సన్న రకం పంటకు బోనస్: రైతులకు మంచి అవకాశం
  3. వరి విత్తనాలు అందుబాటు ధరలో: సొసైటీ ఛైర్మన్
  4. వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల కోసం కొత్త కేంద్రం
  5. మెదక్ జిల్లా రైతుల అభివృద్ధికి కీలక అడుగు
ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 23 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా  శివ్వంపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి విత్తనాల విక్రయాల కేంద్రాన్ని సొసైటీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. రైతులకు అందుబాటు ధరలో సన్న, దొడ్డు రకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్న రకం పండించే రైతులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించిందని గుర్తు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment