వైసీపీకి షాక్…!!

వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కార్పొరేటర్లు

Sep 20, 2024

వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కార్పొరేటర్లు

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు నగరానికి చెందిన 15 మంది వైసీపీ కార్పొరేటర్లు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు టీడీపీలో చేరారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వీరితో పాటు 50 మంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Join WhatsApp

Join Now