నిర్మల్ జిల్లా.. బాసర కేంద్రంలోని తేజస్విని లాడ్జి దగ్గర కరెంటు పోల్లు ఆరు తీగల్లో గాను మూడు తీగలు తెగిపడ్డాయి దుకాణం రేకుల మీద పడిపోవడంతో ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా తృటిలో తప్పించుకున్నారు విద్యుత్ శాఖ వారు తక్షణమే వైర్లను సరిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు