భద్రాద్రి రాములవారిని దర్శించుకున్న రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్

IMG 20240727 WA1732

*శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారు…*27-07-24భద్రాచలం….ఈరోజు భద్రాచలంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా మొట్టమొదటి సారిగా భద్రాచలం విచ్చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం ఆలయ మర్యాదలతో చేసుకున్న “తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారు” మరియు వారి బృందం…ఈ కార్యక్రమంలో జిల్లా ఐ ఎన్ టి యు సి నాయకులు, ఐ టి సి ఐ ఎన్ టి యు సి యూనియన్ నాయకులు, భద్రాచలం మండల నాయకులు మహమ్మద్ జిందా, గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, చితీరల హేమంత్ , ట్రాక్టర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు జెసిబి సతీష్, మరియు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now