దేవి యాగం పూజ కార్యక్రమo..

పూజ
Headlines (Telugu):
  1. కమల హరీస్ విజయంకోసం శ్రీ రాజ శ్యామలాంబ దేవి యాగం పూజా కార్యక్రమం
  2. అమెరికా ఎన్నికల విజయంకోసం శ్యామల గోపాలన్ ఫౌండేషన్ ప్రత్యేక పూజలు
  3. భారతీయ సంతతికి చెందిన కమల హరీస్ కోసం 11 రోజుల వైభవోపేత పూజలు
  4. భద్రాద్రి జిల్లాలో వైభవంగా శ్రీ రాజ శ్యామలాంబ దేవి యాగం పూజా కార్యక్రమం

భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారతీయ సంతతికి చెందిన కమలా హరీష్  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని శీ శ్రీ రాజ శ్యామలాంబ దేవి యాగం పూజ కార్యక్రమoవేద పండితులచే అత్యంత వైభవోపేతముగా 11 రోజుల పాటు గొప్ప పూజా కార్యక్రమాలు నిర్వహించినందుకు శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి హెచ్ కన్వెన్షన్ హాల్లో అభినందనలు తెలియజేసి ఈరోజు జరిగిన చండీ యాగ పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితులు ఆనందయ్య గారి ఆశీస్సులు తీసుకునిరేపు జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా కమల హరీస్ మేడం గారు విజయం సాధిస్తారని ఆశభావం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్,తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరావు , కాంగ్రెస్ నాయకులు ధారబోయిన రమేష్,కొండ్రు రామకృష్ణ, కొండ్రు రాములు,కొర్స వెంకట్ తదితరులు పాల్గొన్నారు*

Join WhatsApp

Join Now