మాచారెడ్డి పోలీస్ స్టేషన్లోరెండు ఫోన్లు సి ఇ ఐ ఆర్ ద్వారా అందజేసిన ఎస్ఐ అనిల్
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
మాచారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఎస్సై మాచారెడ్డి CEIR ద్వారా రెండు ఫోన్ లు, రామవతు రాజు తండ్రి పేరు పంతుల్ గజ్జ నాయక్ తండ2. లావణ్య ప్రకాష్ తండ్రి పేరు శంకర్ మాచారెడ్డి x రోడ్ మాచారెడ్డి మండలం వారి యొక్క ఫోన్ లను అప్పగించినట్టు ఎస్సై అనిల్ తెలిపారు