*ఐజ మండలం ఉప్పల గ్రామంలోని స్కూల్ పిల్లలకు సైకిలు లు పంపిణీ చేసిన ఎస్ఐ
ఐజ మండలం ఉప్పల గ్రామంలో ఈరోజు జడ్. పి. హెచ్. ఎస్ లో సిందనూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మూలగుండం రామకృష్ణ అయ్యగారు ఉప్పల క్యాంపు నుండి ఉప్పల గ్రామానికి రోజు స్కూల్ కి నడుచుకుంటూ వెళుతున్న స్కూలు పిల్లలను చూసి మానవతా దృక్పథంతో 16 మందికి స్కూల్ పిల్లలకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజ ఎస్సై ఐజ మండలం ఎంఈఓ డి. రాములు ఉప్పల్ జిహెచ్ఎంసి హెడ్మాస్టర్ బలరాం సిందనూరు మాజీ సర్పంచ్ నరసింహులు సత్య రెడ్డి సోమశేఖర్ రెడ్డి భీమన్న అంజన్న వెంకటేశు బాబు ఏ క్లాస్ పురం మాజీ సర్పంచ్ ఆంజనేయులు మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ మరియు లక్ష్మన్న తిమ్మారెడ్డి మాజీ ఎంపిటిసి కర్రన్న మాజీ ఎంపిటిసి కృపానందం ముఖ్య లాల్ గౌడు మహేష్ నరసిములు వీరబాబు అతిథులుగా విచ్చేసి వారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది వారితోపాటు