*ఆటో డ్రైవర్ వాహనదారులతో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన- ఎస్ఐ రాజకుమార్*
*ఇల్లందకుంట జనవరి 5 ప్రశ్న ఆయుధం*

సిరిసేడు గ్రామంలో ఆటో డ్రైవర్లు వాహనదారులతో సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ పై సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై రాజ్ కుమార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ను పాటించి వాహనాలు నడపాలని మద్యపానం సేవించి వాహనాలు నడపకూడదని ప్రస్తుతరణంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వాటిని ప్రతి ఒక్కరు గుర్తించుకొని అతి ఆశలకు పోయి మొబైల్లో చాటింగు గేమ్లు ఆడకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అశోక్ రాజబాబు అరుణ్ అమరేందర్ ఆటో డ్రైవర్లు వాహనదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 18