ఎస్ఐ రేప్ చేశాడు’.. వైద్యురాలి చేతిపై సూసైడ్ నోట్

‘ఎస్ఐ రేప్ చేశాడు’.. వైద్యురాలి చేతిపై సూసైడ్ నోట్

మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రభుత్వ వైద్యు రాలి ఆత్మహత్య సంచలనంగా మారింది. 

ఎస్ ఐ రేప్ చేశాడంటూ చేతిపై సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. 

‘నా చావుకు ఎస్ ఐ గోపాల్ కారణం. గత 5 నెలల నుంచి నాలుగుసార్లు రేప్ చేశాడు. ఫిజికల్గా, మెంటల్గా నన్ను వేధిస్తున్నాడు’ అని పేర్కొన్నారు. గోపాల్తో పాటు మరో పోలీస్ వేధిస్తున్నాడని 3 నెలల క్రితమే DSPకి ఆమె లేఖ రాయడం గమనార్హం. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment