Headlines:
-
“సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులపై చర్చలు”
-
“అంతోటి నాగేశ్వరరావు: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి”
-
“సింగరేణి భవన్‌లో రివ్యూ మీటింగ్: కీలక ప్రతిపాదనలు”
-
“ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కోసం నూతన నిబంధనలను కోరుతున్నాయి”
పదోసింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కార్మికుల సమస్యలపై వంతోటి విన్నవించారు.
ఆర్ ఓ ఆర్ పదోన్నతులపై
ది: 28/10/2024 సోమవారం
ఉదయం 11:00 గంటల,నుండి సాయంత్రం 4.00 గంటలకు
హైదరాబాద్ యందు సింగరేణి భవన్ లో బక్కి వెంకటయ్య చైర్మన్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ మరియు ఐదుగురు సభ్యుల సమక్షంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ కార్మికుల సమస్యలపై మరియు ఎస్సీ ఎస్టీ అధికారుల సమస్యలపై కమీషన్ చైర్మన్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు పదిహేడు సమస్యలపై తెలియజేయడం జరిగింది.
అందులో ముఖ్యంగా
జీవో నెంబర్ 59లో కోటి రూపాయల కాంట్రాక్టు వర్క్స్ ని రెండు కోట్ల కు పెంచి ఇవ్వాలని కోరడం జరిగింది.అట్లాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కు అవకాశం కల్పించాలని కోరారు.
మారు పేర్లు ఉన్న కార్మికులకు ఒరిజినల్ పేర్లు మార్చుకొనుటకు అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.,అల్లుడు కి ఉద్యోగ విషయంలో ఒక సంవత్సరం ఉన్న నిబంధనలు తొలగించి
వన్ టైమ్ సెంటిమెంట్ కింద ఉద్యోగం కల్పించాలని కోరారు. మెడికల్ బోర్డు ఇన్వాలిడేషన లో అధికారులకు కూడా అర్హత కల్పించాలని కోరారు.
ఏరియా లైజన్ ఆఫీసర్లను ప్రమోషన్ వస్తేనే బదిలీ చేయాలి లేకపోతే బదిలీ చేయకూడదు.
లైజన్ సెల్ ఆఫీస్ ను కూడా త్వరలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ నందు ఏర్పాటు చేయాలని కోరారు.మైన్స్ కమిటీ అండ్ సేఫ్టీ కమిటీ, జీయం స్ట్రక్చర్ కమిటీ మీటింగులలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సభ్యులను కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ సమస్యలను సానుకూలంగా స్పందించిన బక్కి వెంకటయ్య సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ని కోరినారు.అసోసియేషన్ సభ్యులు అందరు కలసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈయొక్కా కార్యక్రమంలో
డా,,ఈ. రాజేశ్వర్ ప్రెసిడెంట్
వైస్ ప్రెసిడెంట్స్ యమ్ వి రావు
జాయింట్ సెక్రెటరీ కనుకుల తిరుపతి ట్రెజ్రర్ జిమ్మిడి మల్లేష్
కేంద్ర కమిటీ సభ్యులు పొనగంటి అంకుష్ తదితరులు పాల్గొన్నారు.