తెలంగాణ ఆర్టీసీలో సమ్మెకు సైరన్‌!

*తెలంగాణ ఆర్టీసీలో సమ్మెకు సైరన్‌!*

*నేడు యాజమాన్యానికి నోటీసు*

హైదరాబాద్‌,

నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది, తాజాగా ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల విధా నాన్ని పునః సమీక్షిం చి, సమస్యలను పరిష్కరిం చాలనే డిమాండ్‌తోసమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ పేర్కొన్నది.

ఈ మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు బస్‌ భవన్‌లో యాజమా న్యానికి సమ్మె నోటీసు అందజేయనున్నట్టు జేఏసీ చైర్మన్‌ ఈ వెంకన్న, వైస్‌ చైర్మన్‌ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్‌ మౌలానా, కో-కన్వీనర్లు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment