అనంత పద్మనాభ స్వామి గిరిప్రదక్షిణ లో పాల్గొన్న సిరిపురం ఎర్రోళ్ల లక్ష్మయ్య
వికారాబాద్ శ్రీ అనంతగిరి కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు25 తారీకు నుంచి మొదలై ఈరోజు వరకు అనంతగిరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించి నా సాంస్కృతిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భజన కార్యక్రమాలకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవ రెడ్డి నాయకులు డాక్టర్ రాజశేఖర్ మహిళ మోర్చా అధ్యక్షురాలు శిరీష మహిళా కార్యదర్శి విజయలక్ష్మి నాయకులు వడ్ల నందు పేట శంకరన్న సూరజ్ అన్నకి మోహన్ రెడ్డి అన్నకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా గిరి ప్రదక్షిణ అయ్యేవరకు మీ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా నడిపిస్తున్న కార్యక్రమం