Headlines in Telugu:
-
ప్రజా బంధు లైబ్రరీలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులను అభినందించిన సిర్పూర్ శాసన సభ్యులు
-
ప్రజా బంధు లైబ్రరీ చదివి గ్రూప్ 4 ఉద్యోగం సాధించిన కృష్ణంరాజు, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన శ్రీకర్, రాజశేఖర్లను అభినందించిన డా. హరీష్ బాబు
-
సిర్పూర్ శాసన సభ్యుల డా. పాల్వాయి హరీష్ బాబుతో యువకులకు శాలువా సమర్పణ
-
ప్రజా బంధు లైబ్రరీ చదివి ఉద్యోగాలు సాధించిన యువతకు ప్రత్యేక అభినందనలు
-
కాగజ్ నగర్ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించిన ప్రజా బంధు లైబ్రరీ
*ప్రజా బంధు లైబ్రరీలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులను అభినందించిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు*
*కాగజ్ నగర్* : పట్టణంలోని ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా బంధు పాల్వాయి పురుషోత్తం రావు స్మారక లైబ్రరీ మరియు రీడింగ్ రూంలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులను అభినందించిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.
*కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మిట్ట కృష్ణంరాజుకు గ్రూప్ 4 ఉద్యోగం, చిప్పకుర్తి శ్రీకర్ మరియు అలకుంట రాజశేఖర్లకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు*