కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభించిన సిట్.

*తిరుపతి : కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభించిన సిట్.*

*తిరుపతి, తిరుమలలో పర్యటించనున్న సిట్ బృందం సిట్ కోసం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలిక కార్యాలయం.* 

 *కల్తీ నెయ్యి కేసుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్న సిట్ బృందం.* 

*విచారణ చేసి సీబీఐ డైరెక్టర్ కు నివేదిక ఇవ్వనున్న సిట్ బృందం నాలుగు బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి కేసుపై విచారణ చేయనున్న సిట్.* 

 *నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ను పరిశీలించనున్న సిట్ సభ్యులు.* 

*తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరుకు పరిశీలించనున్న సిట్.* 

*లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్న సిట్ బృందం.*

Join WhatsApp

Join Now

Leave a Comment