ఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్ తో, సీతక్క

ఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక ప‌ర్యాట‌క శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షేకావ‌త్ తో తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క బేటీ

ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను వివరించిన సీతక్క

ములుగు జిల్లాలో ప‌ర్య‌ట‌క అభివృద్దికి ఆర్దిక స‌హ‌కారం అందించాల‌ని విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించిన సీత‌క్క‌

రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన మేడారం మాస్ట‌ర్ ప్లాన్ పనుల కోసం రూ.25 కోట్ల‌ను మంజూరు చేయాల‌ని కోరిన సీత‌క్క‌

మంగ‌పేట మండ‌లం మ‌ల్లూరు శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌య అభివృద్ది కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి

సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి షేకావ‌త్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన సీత‌క్క‌

Join WhatsApp

Join Now

Leave a Comment