హెలిప్యాడ్ వద్ద మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
మలకలపల్లి మండలంలోని సీతారామ పంపు హౌస్ ట్రయల్ రన్ ప్రారంభించేందుకు వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డి లను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హెలిపాడ్ వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు.