ఆరుగురు పాకిస్థానీ జవాన్లు హతం

ఆరుగురు పాకిస్థానీ జవాన్లు హతం

బలోచ్ లిబరేషన్ ఆర్మీ మరోసారి పాకిస్థాన్కు షాకిచ్చింది. బోలాన్లోని ఆమిర్ పోస్ట్- అలీఖాన్ బేస్ మధ్య జరిపిన IED దాడిలో ఆరుగురు పాక్ ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ పేలుడులో ఆ దేశ ప్రత్యేక దళ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్ సహా ఆరుగురు మరణించగా.. మరో ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. భారత్ కంటే ముందు బలోచ్ లిబరేషన్ ఆర్మీనే పాకిస్థాన్ పని పట్టేలా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now