పుష్ప సినిమాను తలదన్నేలా గంజాయి స్మగ్లింగ్..

*వరంగల్*

వరంగల్ జిల్లాలో పుష్ప సినిమాను తలదన్నేలా గంజాయి స్మగ్లింగ్

పక్కా సమాచారంతో స్మగ్లర్లకు షాక్ ఇచ్చిన వరంగల్ పోలీసులు

రూ.85 లక్షల విలువ చేసే,338 కిలోల గంజాయి స్వాధీనం

ట్రాక్టర్ ట్రాలీ కింద సీక్రెట్ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్న స్మగ్లర్లు

ట్రాక్టర్ డ్రైవర్ అరెస్ట్, పరారీలో గంజాయి స్మగ్లర్లు

ఒడిశాలో గంజాయి కొనుగొలుచేసి వరంగల్ గుండా హైదరాబాద్ తరలించే యత్నం

హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ ను పట్టుకున్న యాంటి డ్రగ్స్ & హసన్ పర్తి పోలీసులు

స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు

Join WhatsApp

Join Now