బేకరీలో కరి పఫ్ లో పాము పిల్ల

కర్రీ పఫ్‌లో పాము

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అయ్యంగార్ బేకరీలో ఒక ఎగ్ పఫ్, ఒక కర్రీ పఫ్ కొనుగోలు చేసిన శ్రీశైల అనే మహిళ

అయితే ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి తినేందుకు ఆ కర్రీ పఫ్‌ను చింపి చూడగా అందులో పామును చూసి షాక్ అయిన శ్రీశైల

వెంటనే ఆ పఫ్‌ను తీసుకుని బేకరీ యజమానిని ప్రశ్నించగా, ఆయన నిర్లక్ష్యంగా సంబంధం లేని సమాధానాలు చెప్పడంతో.. ఆగ్రహానికి గురై, తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బేకరీపై ఫిర్యాదు చేసిన మహిళ

Join WhatsApp

Join Now