సామాజిక స్థితి కుల గణన 2011 సెన్సెస్ ప్రకారం జనాభా లెక్కల సోషల్ ఎకనామిక్ సర్వే..
కామారెడ్డి జిల్లా బీబీపేట్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 25:
సామాజిక స్థితి కుల గణన 2011 సెన్సెస్ ప్రకారం జనాభా లెక్కలు చేసే దానిపైన ఇప్పుడు సోషల్ ఎకనామిక్ సర్వే నిర్వహించబడునని దానికి గాను మండలంలో ప్రతి 150 కుటుంబాలకు ఎన్నమనేటర్ 1500 కుటుంబాలకు ఒక సూపర్వైజర్ నియమిస్తూ జిల్లా ప్లానింగ్ అధికారి తెలపడం జరిగింది. దానికడంగా మండల పరిషత్ కార్యాలయం బిబిపేట్ తాసిల్దార్ సత్యనారాయణ ఎంపీడీవో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నరేందర్ మండల విద్యాశాఖ అధికారి అశోక్ మండల సూపర్వైజర్ మంగ ఐసిడిఎస్ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఐకెపి సీసీలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొట్టమొదటిగా అన్ని గ్రామాల్లో ఈ సర్వేను 30 రోజుల్లో పూర్తి చేయుటకు ప్లాన్ తయారు చేసుకోవడం తద్వారా ఎలిమినేటర్ కు ప్రతిరోజు 15 నెలలో చొప్పున 10 రోజుల్లోపుట సమాచార సేకరణ ఆన్లైన్ ఎంట్రీ చేసి పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.