Site icon PRASHNA AYUDHAM

మధిరలో జనావాసాల మధ్య నిర్లక్ష్యంగా మట్టి ట్రాక్టర్లు..

IMG 20241115 WA0450

మధిరలో జనావాసాల మధ్య నిర్లక్ష్యంగా మట్టి ట్రాక్టర్లు…

ప్రశ్న ఆయుధం న్యూస్ :

ఈ టాక్టర్లు ప్రయాణించే రోడ్లంతా దుమ్మే..

ట్రాక్టర్ ట్రక్కు వెనక డోర్ ఉండదు… పైన పట్టా ఉండదు..

*ఓవర్ స్పీడ్ తో మంటూ తిరిగే ట్రాక్టర్లు వెనక భాగం నుండి ఇటుక ముక్కలు, మట్టి రోడ్డుపై పడటంతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు…

*మధిరలో పలు ప్రాంతాల్లో ఇదే తంతుగా ట్రాక్టర్స్ తిరుగుతూ ఉంటే చెప్పిన కూడా స్పందించని టాక్టర్ యజమానులు అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ట్రాక్టర్ల పై చర్య తీసుకోవాలని మధిర పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version