ఒక్కో సారి మన కళ్లు మనలను మోసం చేస్తాయి…!!

దిగ్విజయంగా పూర్తి

ఒక్కో సారి మన కళ్లు మనలను మోసం చేస్తాయి…!!

మిత్రులారా…!

ఎదుటి వారిని 

ఒక్క

 మాట అనడానికి ముందు

 బాగా ఆలోచించాలి నిజా 

నిజాలు తెలుసుకోవాలి ఎదుటివారి 

స్థానంలో

 ఉండి చూడాలి ఒకసారి

 కళ్ళ తో..చూసింది ప్రతిదీ నిజం కాదు.!

 చెవులతో..విన్నది 

ప్రతిదీ నిజం 

కాదు .!!

నీడకు నిజానికి చాలా 

తేడా ఉంటుంది 

మన 

యాంగిల్ లో ఎదుటివారిని 

జడ్జ్ చేయకూడదు తొందరపడి సునాయసంగా

 అనే

ఒక మాట ఎదుటివారిని

ఎంత 

 నిశ్శక్తులను 

చేస్తుందో 

ఎంత గుండె

 కోతకు గురిచేస్తుందో..? వారుఎంత

 వేదనపడతారొ..?

 ఎంత 

దుఃఖం 😭 మోస్తారో 

అందుకే 

మాటని చాలా జాగ్రత్తగా 

వాడాలి 

ఎందుకంటే కత్తితో చేసిన 

గాయం కన్నా మాటతో

 చేసిన గాయం

 చాలా లోతుగా దిగుతుంది ..!

మన మాట మంచిదైతే అందరూ మనవారే…..

మిత్రులారా….! మీరేమంటారు….???  

 

IMG 20240811 WA00481

Join WhatsApp

Join Now