గాంధారి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన సంబరాలు..

గాంధారి
Headlines
  1. గాంధారి మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా
  2. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అభిమానుల సమక్షంలో సోనియా గాంధీ పుట్టినరోజు
  3. బండారి పరమేష్ ఆధ్వర్యంలో గాంధారీలో జన్మదిన కార్యక్రమం
  4. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సోనియా గాంధీ పుట్టినరోజు సంబరాలు
  5. కామారెడ్డి జిల్లా గాంధారీలో కాంగ్రెస్ పార్టీ జన్మదిన వేడుకలు

ప్రశ్న ఆయుధం న్యూస్ 10 డిసెంబర్ కామారెడ్డి జిల్లా గాంధారి

మండల కేంద్రంలో సోనియా గాంధీ పుట్టిన రోజు కార్యక్రమంలో గాంధారి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారి పరమేష్. మాజీ ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్. లైన్ రమేష్. సంగని బాలయ్య. నితిన్ పటేల్. అల్తాఫ్ భాయ్. మదర్ బాయ్. మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది

Join WhatsApp

Join Now