నిర్మల్ జిల్లా బాసర.. బాసర మండల కేంద్రంలో గత మూడు రోజుల కురుస్తున్న కుంభకోణ వర్షానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అప్రమత్తమై స్థానిక అధికారులకు ఆదేశించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు రాత్రి 10 గంటల వరకు ఎస్పీ జానకి షర్మిల గోదావరి నది మీద పర్యవేక్షణ చేశారు
రానున్న రెండు రోజుల్లో తగ్గుముఖం పడతాయని ప్రజలు ఎలాంటి భయానికి లోను కావద్దని ఆమె ఆదేశించారు మహారాష్ట్ర నుండి వచ్చే నీరు ఆగిపోతున్నాయని రైతులకు మరియు ప్రజలకు ధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల ఏ ఎస్ పి అవినాష్ ముధోల్ సీఐ మల్లేష్ బాసర ఎస్సై శ్రీనివాస్ కానిస్టేబుల్ లు పాల్గొన్నారు