గాంధారి మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి..

గాంధారి మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి..

కామారెడ్డి జిల్లా గాంధారి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:

గాంధారి మండల కేంద్రంలో మండల ప్రత్యేక అధికారి బావయ్య మాదపల్లి గ్రామం లో ఎల్ఆర్ఎస్ పైన పరిశీలించడం జరిగింది. అలాగే పోతంగల్ కలాన్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించరూ అలాగే అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేయడం జరిగింది ఇందులో ఎంపీడీవో రాజేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now