రేషన్ కార్డు పరిశీలనలో ప్రత్యేక అధికారి

రేషన్ కార్డు పరిశీలనలో మండల ప్రత్యేక అధికారి

ప్రశ్న ఆయుధం జనవరి 17 కామారెడ్డి జిల్లా

గాంధారి మండలంలో బ్రాహ్మణ పల్లి గ్రామం లో మండల ప్రత్యేక అధికారి లక్ష్మి ప్రసన్న ఆధ్వర్యం లో రేషన్ కార్డుల పరిశీలన , రైతు భరోసా మరియు అంగన్ వాడి సెంటర్ ను తనిఖీ చెయ్యడం జరిగింది. ఎంపిడిఓ రాజేశ్వర్ ఏఈఓ విఘ్నేష్ పంచాయతీ కార్యదర్శి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now