వసతి గృహాన్ని తనిఖీ చేసిన ప్రత్యేకధికారిణీ

వసతి గృహాన్ని తనిఖీ చేసిన ప్రత్యేకధికారిణీ

ప్రశ్న ఆయుధం జూన్ 10 ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలోని బాలికల వసతి గృహాన్ని ప్రత్యేక అధికారిని వ్యవసాయ శాఖ ఏడిఏ అరుణ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాస్టల్ లోని డార్మెంటరీ కిచెన్ షెడ్డు టాయిలెట్స్ తదితర వసతులు సౌకర్యాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.హాస్టల్ వార్డెన్ గంగాసుధ కు పలు సూచనలు చేశారు.నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలిపోవడంతో ప్రత్యేక అధికారిని దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయాన్నీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె తెలిపారు.హాస్టల్ లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనీ అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట హాస్టల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment