గద్వాల్ జమ్మిచేడు దగ్గర ఒక లాడ్జి లో ఆడుతున్న పేకాట స్థావరం పై స్పెషల్ బ్రాంచ్ , గద్వాల రూరల్ పోలీసుల దాడి.
2,00790/- రూపాయాల నగదు, 6 బైక్ లు స్వాధీనం12 మంది అరెస్ట్, పరారీలో ఒకరు.
జోగులాంబ గద్వాల: గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జమ్మిచేడు జమ్ములమ్మ దగ్గర గల SVR లాడ్జి లో పేకాట శిబిరo నిర్వహిస్తున్నట్లు గద్వాల రూరల్ పోలీసులకు నమ్మదగిన సమచారం రాగ జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల గద్వాల్ రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఆద్వర్యంలో సిబ్బంది మరియు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా పేకాట స్థావరం పై దాడి నిర్వహించి 12 మంది నీ అరెస్టు చెయ్యగా ఒకరు పరారీలో ఉన్నారని, వారి నుండి 2,00790 రూపాయాల నగదు, 6 బైక్ లు మరియు 13 మొబైల్స్ పోన్ లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.
కేసు నమోదు అయిన వారి వివరాలు
1.దండు రాజు – వేముల
2. గొల్ల గోవిందు – వేముల
3. నంబి గోపీనాథ్ – బిరెల్లి
4. బాగి రెడ్డి గోపాల్ రెడ్డి – ధర్మవరం
5. గొల్ల సురేష్ – నారాయణపురం, మనో పాడ్
6. ఉప్పరి నగరాజు – పెద్దపల్లి, మల్దకల్
7. గౌని యుగంధర్ రెడ్డి – బీరెల్లి
8. నరేశ్ రెడ్డి -నారాయణపురం, మనో పాడ్
9. బలిజ రాజశేఖర్ – తుమ్మల చేర్వు, గట్టు
10. బోయ ఈశ్వర్ – పూడూరు
11. గొల్ల వెంకటేష్ , పెద్దదిన్నె, ఇటిక్యాల
12. కౌకుంట్ల చంద్ర మోహన్, రాజ వీధి, గద్వాల్
13. మోహన్…